‘గ్రూప్స్ వేణుకుమార్’కు మరోసారి అండగా ‘నామా’
గ్రూప్స్ నోటిఫికేషన్ల జాప్యంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన జి.వేణుకుమార్ బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా వేణుకుమార్ విషయంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.
- ఆసుపత్రి నుంచి వేణు డిశ్చార్జ్
- హాస్పిటల్ బిల్లు కట్టిన ఖమ్మం మాజీ ఎంపీ
ఖమ్మం కమాన్బజార్, ఆగస్టు 5: గ్రూప్స్ నోటిఫికేషన్ల జాప్యంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ముదిగొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన జి.వేణుకుమార్ బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా వేణుకుమార్ విషయంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఆస్పత్రి యాజమాన్యంతో నేరుగా మాట్లాడి వేణుకుమార్ డిశ్చార్జ్ బిల్లును మాఫీ చేయించారు. సకాలంలో వైద్యం అందించిన డాక్టర్ కేసోజు భారత్బాబు, వైద్యబృందం, సిబ్బందిని నామా అభినందించారు. ఇప్పటికే నామా ట్రస్ట్ తరఫున వేణుకు రూ.50 వేలు అందించిన నామా మరోసారి చొరవ తీసుకున్నారు. వేణుకుమార్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వేణుకుమార్, ఆయన కుటుంబ సభ్యులు ఫోన్లో నామాకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

