కన్నాపూర్లో తాగునీటి కష్టాలు
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కన్నాపూర్ గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. 60 గడపలు, 150 మంది జనాభా ఉన్న ఈ ఊరిలో మిషన్ భగీరథ నీరు సరిగా రావడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు ఒక వ్యవసాయ బావి వద్ద ఏకంగా పదేసి మోటర్లతో కనెక్షన్లు ఇచ్చుకొని ఇండ్లకు నీటిని తరలించుకుంటున్నారు.
- విద్యుత్ మోటర్లతో నీటిని తరలించుకుంటున్న ప్రజలు
ఇచ్చోడ(సిరికొండ), జూన్ 7 : ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కన్నాపూర్ గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. 60 గడపలు, 150 మంది జనాభా ఉన్న ఈ ఊరిలో మిషన్ భగీరథ నీరు సరిగా రావడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు ఒక వ్యవసాయ బావి వద్ద ఏకంగా పదేసి మోటర్లతో కనెక్షన్లు ఇచ్చుకొని ఇండ్లకు నీటిని తరలించుకుంటున్నారు. గ్రామంలో పైపులు సరిగ్గా లేకపోవడంతో వారానికి ఒకట్రెండు రోజులు నీరు వస్తుందన్నారు. అధికారులు స్పందించి పైపులకు మరమ్మతులు చేసి రోజు నీరందించాలని కోరుతున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
హరీశ్రావు మామకు హైకోర్టులో ఊరట.. హనుమంతరావు భూమి స్వాధీనంపై చర్యలొద్దని ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

