జన్నారం, జూన్ 16 : కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్‌లో హైదరాబాద్‌కు చెందిన ఎన్ఐఏ ఎస్పీ సుధార్బిజీ(బీహర్)కు చెందిన అధికారి ఆదివారం కుటుంబ సభ్యులతో కలి సి జంగల్ సఫారీ వాహనంలో పర్యటించారు. జన్నారం, తాళ్లపేట్ రేంజ్ పరిధిలో గోండుగూడ వాచ్‌టవర్, బైసన్‌కుంట ప్రాంతాల్లో పర్యటించా రు. వన్యప్రాణులను, గడిక్షేత్రాలు, భారీ వృక్షాలు, నీటి కుంటలను పరిశీలించారు.