భైంసా, మే 8 : హైదరాబాద్‌లోని తన నివాసంలో మాజీ మంత్రి హరీశ్‌రావును ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యులు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్, లోలం శ్యాంసుందర్ మర్యాద పూర్వకంగా కలిశారు.
ముథోల్ నియోజకవర్గ సమస్యలపై అడిగినట్లు వారు తెలిపారు. వీరి వెంట మాజీ మంత్రి జోగు రామన్న ఉన్నారు.