కేసీఆర్ చొరవతోనే ఇండ్ల స్థలాలకు పట్టాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే సిం గరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారందరికీ ఇండ్ల స్థలాల ప ట్టాలు అందుతున్నాయని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శ్రీరాంపూర్ 9వ వార్డు వాటర్ ట్యాంక్ ఏరియాలో ఉంటున్న పలువురికి ఇండ్ల స్థలాల పట్టాలు గురువారం అం దజేశారు
- మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు
- శ్రీరాంపూర్‌లో అందజేత
శ్రీరాంపూర్, నవంబర్ 24: ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే సిం గరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారందరికీ ఇండ్ల స్థలాల ప ట్టాలు అందుతున్నాయని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. శ్రీరాంపూర్ 9వ వార్డు వాటర్ ట్యాంక్ ఏరియాలో ఉంటున్న పలువురికి ఇండ్ల స్థలాల పట్టాలు గురువారం అం దజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఆధీనంలో ఉన్న అటవీ భూమిని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదలందరికీ పట్టాలు ఇస్తున్నదని చెప్పారు.
మంచిర్యాల జిల్లాలో 2వేల ఎకరాల స్థలంలో నివాసులందరికీ పట్టాలు కల్పిస్తామని తెలిపారు. శ్రీరాంపూర్, నస్పూర్ కాలనీలో ఇప్పటి వ రకు 300 మందికి పట్టాలు ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్, కౌన్సిలర్లు మహేశ్, కుమార్, బేర సత్యనారాయణ, బెడిక లక్షి, పంబాల గంగాఎర్రయ్య, ముత్తె రాజేశం, నాజర్, ప్రకాశ్‌రెడ్డి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అక్కూ రి సుబ్బయ్య, నాయకులు మహేందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

