కుమ్రం భీం పోరాటం స్ఫూర్తిదాయకం : మెస్రం రూప్ దేవ్
జల్..జంగిల్..జమీన్ కోసం నైజాం సర్కారుతో పోరాటం చేసిన ఆదివాసి ముద్దుబిడ్డ కుమ్రం భీం స్ఫూర్తిదాయకమని జేఏసీ చైర్మన్ మెస్రం రూప్ దేవ్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ గౌరవ అధ్యక్షుడు మడవి మాన్ కు అన్నారు.
నార్నూర్, అక్టోబర్ 28 : జల్..జంగిల్..జమీన్ కోసం నైజాం సర్కారుతో పోరాటం చేసిన ఆదివాసి ముద్దుబిడ్డ కుమ్రం భీం స్ఫూర్తిదాయకమని జేఏసీ చైర్మన్ మెస్రం రూప్ దేవ్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ గౌరవ అధ్యక్షుడు మడవి మాన్ కు అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో కుమ్రం భీం 86వ వర్ధంతిని నిర్వహించారు. కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసి హక్కుల సాధనకై కుమ్రం భీం చేసిన పోరాటాన్ని కొని యాడారు.
నేటితరం విద్యతో ప్రయోజకులుగా ఎదిగినప్పుడు సమాజం అభ్యున్నతి చెందుతుందని తెలిపారు. మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ కావేరి, ఎస్సై శ్రీ సాయి, సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్, సర్పంచుల సంఘం మండల మాజీ అధ్యక్షుడు ఉర్వేత రూప్ దేవ్, ఆదివాసి నాయకులు గోవింద్, దీపక్, యాదవ్ రావ్, ఆనంద్ రావు, ఇస్రూ తదితరులున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాకతీయ సేవా సమితి సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకం’
PM Modi | దేశం పేదరికాన్ని జయించింది.. ఫిక్కీ వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ..!
Ram Pothineni | మెన్స్ డే స్పెషల్.. ‘RAPO23’ ప్రీ-లుక్ వైరల్!
‘పల్లె దవాఖానాలో ఎంబీబీఎస్ వైద్యుడిని ఏర్పాటు చేయాలి’
KTR | బీఆర్సోళ్లు ఎక్కడున్నరంటూ టార్చ్‌లైట్ వేసుకుని వస్తరు : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

