Sri Rama Navami | తాండూర్‌లో శ్రీరామనవమి శోభాయాత్రలు.. జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన పురవీధులు
Sri Rama Navami | తాండూర్, మార్చి 27 : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో శ్రీరామనవమి వేడుకలను భక్తి, ఉత్సాహాలతో అంగరంగా వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం పల్లలకి సేవతో ప్రారంభమైన శోభాయాత్రలు పట్టణమంతా సందడి నింపాయి.
Sri Rama Navami | తాండూర్, మార్చి 27 : మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో శ్రీరామనవమి వేడుకలను భక్తి, ఉత్సాహాలతో అంగరంగా వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం పల్లలకి సేవతో ప్రారంభమైన శోభాయాత్రలు పట్టణమంతా సందడి నింపాయి.
ఆలయ కమిటీ నిర్వాహకులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు సంయుక్తంగా ఈ శోభాయాత్రలను నిర్వహించారు. ఈ శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీధులన్నీ జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శోభాయాత్ర ముగియడం పట్ల ఆలయ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

Tandur Shobhayatra1

Tandur Shobhayatra1
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

