Father | ఆరేళ్ల కూతురిని చితకబాదిన తండ్రి.. వీడియో తీస్తుండగా పరార్
father | ఆరేళ్ల వయస్సున్న కూతురు తన మాట వినడం లేదని తండ్రి సతీష్ ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదుతుండగా.. అక్కడే ఉన్న ఓ పశుశుల కాపరికి ఆ చిన్నారి కేకలు వినిపించారు. దీంతో ఆ కాపరి ఈ దృశ్యాన్ని వీడియో తీశాడు.
Father | మంచిర్యాల జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. తన కూతురు మాట వినడం లేదని ఓ తండ్రి ఆ చిన్నారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చితకబాదాడు. మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆరేళ్ల వయస్సున్న కూతురు తన మాట వినడం లేదని తండ్రి సతీష్ ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదుతుండగా.. అక్కడే ఉన్న ఓ పశుశుల కాపరికి ఆ చిన్నారి కేకలు వినిపించారు. దీంతో ఆ కాపరి ఈ దృశ్యాన్ని వీడియో తీశాడు.
పశువుల కాపరిని చూసిన తండ్రి సతీశ్ చిన్నారిని తీసుకొని బైక్పై పరారయ్యాడు. చిన్నారిని విచక్షణా రహితంగా కొట్టిన సతీష్ పై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారి పట్ల తండ్రి సతీశ్ అలా కర్కశంగా వ్యవహరించడానికి గల కారణమేంటనేది క్లారిటీ రావాల్సి ఉంది.
మంచిర్యాల జిల్లాలో అమానుష ఘటన
మందమర్రిలో 6 సంవత్సరాల కూతురు తన మాట వినడం లేదని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదిన తండ్రి సతీష్
చిన్నారి కేకలు విని వీడియో తీసిన పశువుల కాపరి
పశువుల కాపరిని చూసి చిన్నారిని తీసుకొని బైక్ పై పరారైన తండ్రి సతీష్
చిన్నారిని విచక్షణ రహితంగా… pic.twitter.com/3nngKd4F3z
— Telugu Scribe (@TeluguScribe) April 19, 2026
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

