నకిలీ డెత్ సర్టిఫికెట్లతో భూములు కొట్టేసేందుకు స్కెచ్ వేసిన కాంగ్రెస్ నాయకులు
Death certificates | మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో పంచాయతీ కార్యదర్శులతో కలిసి కాంగ్రెస్ నాయకుల నకిలీ డెత్ సర్టిఫికెట్ల కుంభకోణానికి పాల్పడ్డారు.
Death certificates | మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో పంచాయతీ కార్యదర్శులతో కలిసి కాంగ్రెస్ నాయకుల నకిలీ డెత్ సర్టిఫికెట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు కలెక్టర్ కుమార్ దీపక్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో నలుగురు పంచాయతీ కార్యదర్శులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీరిలో పాత బెల్లంపల్లి, భూదా కుర్దు కార్యదర్శి సాదుల్లా, పెర్కపల్లి కార్యదర్శి సాయిరాం, కన్నాల కార్యదర్శి శ్రీనివాస్, బదిలీపై వెళ్లిన స్నిద్ద అనే కార్యదర్శితో పాటు కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులను వదిలేసి కేవలం పంచాయతీ కార్యదర్శులపై మాత్రమే చర్యలు తీసుకోవడంపై బాధితుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోమర్దాకు కృష్ణ జింకలు.. జీవవైవిధ్య పరిరక్షణకు చర్యలు
Sam Altman | ఎంతపెద్ద హీరోలోనైనా లోపాలుంటాయ్.. జెన్సన్ హువాంగ్‌కు మద్దతుగా శామ్ ఆల్ట్‌మన్..!
‘రైతాంగ సమస్యలపై దేశవ్యాప్త పోరాటాలు’
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం
CNG Gas leak | కోనసీమ జిల్లాలో సీఎన్జీ గ్యాస్ లీక్..సమీప ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

