Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మంగళవారం అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి కృష్ణతేజ గెస్ట్ హౌజ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు.
తిరుమల : తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మంగళవారం అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి కృష్ణతేజ గెస్ట్ హౌజ్ ( Krishna Teja Guest House ) వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
సోమవారం స్వామివారిని 68,495 మంది భక్తులు దర్శించుకోగా 26,977 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ.4.08 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. 3.51 లక్షల లడ్డూలను విక్రయించామని, 2.19 లక్షల మందికి అన్నప్రసాదం అందించామని వివరించారు
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15 గంటల సమయం
CNG Gas leak | కోనసీమ జిల్లాలో సీఎన్జీ గ్యాస్ లీక్..సమీప ప్రజలను ఖాళీ చేయించిన అధికారులు
ఓపీఎస్‌కే మన ఓటు.. భద్రాద్రి కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల ధర్నా
Vera Dijkmans | అమెరికా అధికారుల అదుపులో ప్రపంచ మోస్ట్ వాంటెడ్ గర్ల్‌ఫ్రెండ్ వెరా డిజ్క్మాన్స్..!
Jagadish Reddy | కేసీఆర్ ఇచ్చిన కరెంటు, నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు : కాంగ్రెస్ మేనిఫెస్టోపై జగదీష్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

