నాయకులు అప్రమత్తంగా పనిచేయాలి
సభ్యత్వం, ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని బోథ్ ఎమ్మెల్యే అనీల్ జాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పార్టీ సభ్యత్వం, ఎస్ఐఆర్ ప్రక్రియపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వ కార్యక్రమం విజయవంతం చేసే విధంగా ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పని చేయాలన్నారు.
- బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
బజార్హత్నూర్, జూన్ 11 : సభ్యత్వం, ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని బోథ్ ఎమ్మెల్యే అనీల్ జాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పార్టీ సభ్యత్వం, ఎస్ఐఆర్ ప్రక్రియపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వ కార్యక్రమం విజయవంతం చేసే విధంగా ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పని చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలకు వివరించాలన్నారు. ఎస్ఐఆర్ ద్వారా ప్రజలు నష్టపోకుండా చూడలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి..
బోథ్, జూన్ 11 ః అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నా రు. గురువారం బోథ్‌లో ప్రధాన రహదారిపై నిల్వ ఉన్న మురికి నీటిని గురువారం పరిశీలించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించబోమన్నారు. తక్షణమే నిల్వ ఉన్న నీటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
Palamuru | నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు.. విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా!
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
YTPS | తెలంగాణ ఇంజినీర్లపైనే వేటు.. వైటీపీఎస్‌లో ఆంధ్రా అధికారులకు పెత్తనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

