ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేసుకోవాలి : క్రాంతి రేఖ
ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేసుకోవాలని ఎస్బీఐ బ్యాంక్ ఎఫ్ఐడీడీ క్రాంతి రేఖ అన్నారు.
జై నూర్, ఏప్రిల్ 29 : ప్రతి కుటుంబం తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేసుకోవాలని ఎస్బీఐ బ్యాంక్ ఎఫ్ఐడీడీ క్రాంతి రేఖ అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో పీఎంజేజేవీవై చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నారు.
సంవత్సరానికి 400 రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో చెల్లించినట్లయితే కుటుంబంలో ఉన్న ప్రమాదవశాత్తుక కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం జరిగే ఆసరాగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిరణ్, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ సునీల్ కుమార్, సీఎఫ్ఎల్ సిబ్బంది పెందూర్ జంగు, కడ్తల చంద్రశేఖర్, ఆర్క వికాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

