Home
Adilabad
First Anniversary Celebrations Of The Nagoba Temple At Keslapur In Indravelli Mandal Have Concluded
ముగిసిన నాగోబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో గల నాగోబా ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా ముగిశాయి. సోమవారం నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల పీఠాధితిపతి మెస్రం వెంకట్రావ్పటేల్ ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇంద్రవెల్లి, జనవరి 1 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో గల నాగోబా ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా ముగిశాయి. సోమవారం నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల పీఠాధితిపతి మెస్రం వెంకట్రావ్పటేల్ ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల నుంచి మెస్రం వంశీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

