అడుగంటుతున్న జలం
ఈ ఏడాది అతివృష్టి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఎండలు ముదురడంతో సాగునీటి వనరులు క్రమంగా అడుగంటిపోతున్నాయి. దీంతో యాసంగి పంటలపై రైతుల్లో ఆందోళన పెరుగుతోంది.
- ఆందోళనలో రైతాంగం
భీంపూర్, మార్చి 27 : ఈ ఏడాది అతివృష్టి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఎండలు ముదురడంతో సాగునీటి వనరులు క్రమంగా అడుగంటిపోతున్నాయి. దీంతో యాసంగి పంటలపై రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల సరిహద్దులోని పెన్‌గంగ ఎండిపోతుండగా, మరో రెండు వారాల్లో పశువులకు తాగునీరు, చేలకు సాగునీరు అందించడం కష్టమవుతుందని రైతులు అంటున్నారు. మండలంలోని చెరువులు, కుంటలు, వాగుల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో పంటలకు అవసరమైన తడులు అందే పరిస్థితి కనిపించడం లేదు.
తాగునీటి కష్టాలు
సాగునీటి సమస్యలతో పాటు కొన్ని గ్రామా ల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోం ది. అర్లి(టీ) బస్టాండ్ సమీప కాలనీలో స ర్పంచ్ అశోక్, పంచాయతీ సిబ్బంది ట్యాం కర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గుం జాలలో భగీరథ నీరు అందుతున్నప్పటికీ, వే సవిలో పీవీటీజీ ఇళ్ల నిర్మాణాలకు నీటి కొరత ఎదురవుతోంది. గుట్టమీది గిరిజన పల్లెల్లో తాగునీటి పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు. పరిస్థితి అదుపు తప్పకముందే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- farmers
- Suns
- yasangi crops
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

