కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేయద్దు
అధికారులు జొన్నల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేసి, కొనుగోళ్ల తీరును తెలుసుకున్నారు.
- కలెక్టర్ రాజర్షి షా
- ఆదిలాబాద్ మార్కెట్ యార్డు తనిఖీ
ఆదిలాబాద్, మే 16(నమస్తే తెలంగాణ) : అధికారులు జొన్నల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేసి, కొనుగోళ్ల తీరును తెలుసుకున్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. తూకం నిర్వహ ణ, పట్టీల జారీ, మౌలిక వసతుల విషయంలో రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
రైతుల విజ్ఞప్తి మేరకు మరో ఐదు కాంటాలు అదనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కజ్జర్ల, తలమడుగు గోదాముల్లో తగిన ఏర్పాట్లు చేశామన్నారు. వృద్ధ రైతులపై అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూ చించారు. ఎండల కారణంగా మార్కెట్ యార్డులో టెంట్లు, మంచినీరు అందుబాటులో ఉంచామని, రాత్రి సమయంలో పంటను దొంగ లు ఎత్తుకపోకుండా భద్రత సిబ్బందిని పెంచాలన్నారు. రవాణ, హమాలీల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్రు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, మార్కెటింగ్ ఏడీ గజానంద్, ఎంవీఐ శ్రీనివాస్‌లు ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

