Home
Adilabad
Collector Borade Hemant Sahadeva Rao Said That The District Library Building Will Be Prepared For The Competitive Exams
గ్రంథాలయ భవన నిర్మాణం త్వరగా పూర్తవ్వాలి
జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా గ్రంథాలయ భవనాన్ని తర్వగా పూర్తి చేయాలని, పాఠకులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైనన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు.
కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు
ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జనవరి 12 : జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న జిల్లా గ్రంథాలయ భవనాన్ని తర్వగా పూర్తి చేయాలని, పాఠకులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైనన్ని పుస్తకాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్మితమవుతున్న జిల్లా గ్రంథాలయ భవన నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని శాఖ గ్రంథాలయాన్ని పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

