కాంగ్రెస్ పాలనలో విద్యాసంస్థలు ఆగం
కాంగ్రెస్ పాలనలో విద్యా సంస్థలు ఆగమయ్యాయని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జి ముస్తఫాతో కలిసి ఆదివారం జిల్లా కేంద్రంలోని పీటీజీ గురుకుల పాఠశాలను సందర్శించారు. వంటశాల పరిసరాలతో పాటు భోజనం, కూర, మెనూ ను పరిశీలించారు.
- ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
- జిల్లా కేంద్రంలోని పీటీజీ గురుకులం తనిఖీ
ఆసిఫాబాద్ టౌన్,డిసెంబర్ 01: కాంగ్రెస్ పాలనలో విద్యా సంస్థలు ఆగమయ్యాయని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో జిల్లా ఇన్చార్జి ముస్తఫాతో కలిసి ఆదివారం జిల్లా కేంద్రంలోని పీటీజీ గురుకుల పాఠశాలను సందర్శించారు. వంటశాల పరిసరాలతో పాటు భోజనం, కూర, మెనూ ను పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మంచి విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించేందుకు గురుకులాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎకడా ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటనలు లేవన్నారు. అనంతరం విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్, నాయకులు సాయి శ్రావణ్, శ్రీకాంత్, తాజ్, అరుణ్, ప్రవీణ్, రామ్ శేఖర్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

