ఓటరు నమోదు త్వరగా పూర్తి చేయాలి
ఈ నెల 26 లోగా ఓటర్ నమోదును పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు.
- రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్
- హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
ఎదులాపురం/నిర్మల్ టౌన్, డిసెంబర్ 14 : ఈ నెల 26 లోగా ఓటర్ నమోదును పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, ఈఆర్వోలతో బుధవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనా భా, ఓటర్ల నిష్పత్తి, జెండర్ నిష్పత్తిపై దృష్టి సారించాలన్నారు. ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించి ఫారం 6,7,8ల డేటా ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. వచ్చే సంవత్సరంలో ఎన్నికలు ఉంటాయని జనాభా ఆధారంగా ఓటర్ల నిష్పత్తిని చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఫారం -6 ద్వారా 24,655 డిజటలైజేషన్ ప్రక్రి య పూర్తయిందన్నారు. అనంతరం జిల్లా అధికారులుతో మాట్లాడుతూ ఈ నెల 26 నాటికి అన్ని రకాల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, బోథ్ ఈఆర్వో వెంకటేశ్వర్లు, ఎన్నికల వి భాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ, స్వీప్ నోడల్ అధికారి లక్ష్మణ్, తహసీల్దార్ సతీశ్, నాయబ్ తహసీల్దార్లు ప్రవీణ్ , మహేశ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నిర్మల్ జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో జరిగిన వీసీలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఆర్డీవో స్రవంతి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కా ర్యక్రమంలో తహసీల్దార్లు సుభాష్‌చందర్, రాకేశ్, సురేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

