Home
Adilabad
1997 98 Students Of Class 10 Conducted An Unprecedented Gathering At Rebbenpelli Zp High School
25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై..
మండలంలోని రెబ్బెన్‌పెల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో 1997-98లో పదో తరగతి చదివిన విద్యార్థులు సోమవారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకొని జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. నాటి ఉపాధ్యాయులను సన్మానించారు.
దండేపల్లి, జనవరి 21 : మండలంలోని రెబ్బెన్‌పెల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో 1997-98లో పదో తరగతి చదివిన విద్యార్థులు సోమవారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకొని జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. నాటి ఉపాధ్యాయులను సన్మానించారు.
ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఎవరు ఏయే రంగాల్లో స్థిరపడ్డారో అడిగి తెలుసుకున్నారు. ఊరికోసం, పాఠశాల అభివృద్ధి కోసం సహకరిస్తామని తెలిపారు. గురువులు చూపించిన మార్గంలో నడవడం వల్లే జీవితంలో స్థిరపడ్డామన్నారు. ఈ సందర్భంగా బాల్యమిత్రురాలు పుష్పలత కుటుంబానికి రూ.5 వేల సాయమందించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

