ఫ్రెంచ్ కంపెనీ తీసుకొచ్చిన ఈ డైనింగ్ సెట్స్ చూశారా !!
Soleil De Hermes | పసుపు.. స్వచ్ఛతను, స్వేచ్ఛను సూచించే వర్ణం. ప్రకాశవంతమైన పసుపురంగు డైనింగ్ టేబుల్‌పై ఉంటే.. నోట్లోకి వెళ్లే ప్రతి ముద్దా మధురంగానే అనిపిస్తుంది. అందుకే వివిధ డిజైన్లలో పసుపురంగు డైనింగ్ టేబుల్ సెట్స్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది ఫ్రెంచ్ కంపెనీ సోలీల్ డిహెర్మేస్.

సూర్యుడికి ప్రతీకగా రూపొందించిన పలు ఇలస్ట్రేట్ డిజైన్ల పింగాణీ సెట్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పువ్వులు, చెట్లు, ఆకుల డిజైన్లు.. తెలుపు, పసుపు కలబోతతో డైనింగ్ టేబుల్‌కే కొత్త అందాన్ని తీసుకొచ్చాయి.

ఈ పింగాణీ సెట్లలో కాఫీ కప్పులు, సాసర్లు, బౌల్స్, ట్రే వంటి అన్ని రకాల పాత్రలు ఉన్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. డిజైన్‌ను బట్టి ధరలు మారుతుంటాయి.
Read More :
Day sleeping Furniture | కునుకు కోసం.. సరికొత్త మోడల్స్‌లో..
Vastu for Colors | ఇంటికి ఏ రంగులు పడితే అవి వేయొద్దా.. ఏ రంగు వేస్తే ఏమవుతుంది?
“ఈ స్ప్రే కొడితే ఎంత ముడతలున్నా షర్ట్ అయినా క్షణాల్లో ఇస్త్రీ చేసినట్టు అయిపోద్ది !!”
“Naya Mall | రోజూ పొద్దున్నే బ్రష్ చేయడం బద్దకంగా ఉందా.. ఈ డివైజ్ మీకోసమే”
“Naya Mall | ఈ గ్యాడ్జెట్ ఉంటే దోమలు మీ ఇంటివైపు కన్నెత్తి చూడవు”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

