Late night Hungry : మీకు అర్ధరాత్రి తినే అలవాటు ఉందా? అయితే ఈ ఫుడ్ మీకోసమే !!

Late night hungry | రాత్రి ఎనిమిది గంటలకే భోంచేసి, తొమ్మిదింటికంతా నిద్రపోవడం దాదాపుగా అసాధ్యమైపోయింది ఈ రోజుల్లో. అర్ధరాత్రి వరకూ టీవీలు, స్మార్ట్ఫోన్లలో మునిగిపోతున్నారు. మధ్యలో ఆకలేస్తే ఏదిపడితే అది తింటున్నారు. ఫలితంగా, ఊబకాయం బారినపడుతున్నారు. ఆ తినేదేదో ఆరోగ్యవంతమైనదే తినమని సలహా ఇస్తున్నారు నిపుణులు.
బెర్రీ పండ్లు :
ఇందులో పీచుపదార్థం ఎక్కువ. బెర్రీలోని మెగ్నీషియం నరాలు, కండరాలను త్వరగా విశ్రాంతపరుస్తుంది
‘చిరు’ రుచులు :
గోధుమలు, చిరుధాన్యాలతో (తక్కువ ఉప్పుతో) చేసిన అప్పాలు, మురుకులు.
క్యారెట్ :
కరకరమనే క్యారెట్ తింటూ టైమ్‌పాస్ చేయడంవల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. తాజా క్యారెట్లలో తక్కువ క్యాలరీలు ఉంటాయి.
పాప్‌కార్న్ :
రాత్రిళ్లు (ఉప్పు లేకుండా) ఆలివ్ ఆయిల్లో వేయించిన పాప్‌కార్న్ తినడంవల్ల నష్టం లేదు.
పుట్నాలు :
క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే పుట్నాలను స్నాక్స్‌గా ఎంచుకోవచ్చు. వీటిలో ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?
శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇలా చేయండి..
సిక్స్ ప్యాక్ బాడీ అందరికీ సాధ్యం కాదా? జీన్స్‌తో సంబంధముంటుందా?
Hangover | గుడ్డు తింటే హ్యాంగోవర్ తగ్గిపోతుందా?
నాకు కోరికలు ఎక్కువ.. అమ్మాయి కనిపిస్తే చాలు.. అయితే..
తను ముట్టుకోడు.. నన్నూ ముట్టుకోనివ్వడు
ఈ మధ్యే పెండ్లయింది.. నా అనుమానం నిజమేనా
ఆరు నెలలుగా మా ఆవిడ ముట్టుకోనివ్వడం లేదు.. ఏం చేయమంటారు?
Late night Hungry : మీకు అర్ధరాత్రి తినే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Food
- Health
- Health news
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

