Jewellery Cleaning Tips | బంగారు నగలు నల్లబడ్డాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయి..
Jewellery Cleaning Tips | బంగారు ఆభరణాలు మెరుపును కోల్పోతే.. తళుకుబెళుకులన్నీ కనుమరుగైపోతాయి. మళ్లీ పాత వైభవం రావాలంటే.. వాటి నిర్వహణలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. నల్లబడిపోయినప్పుడు మార్కెట్లో దొరికే రకరకాల రసాయనాల జోలికి వెళ్లకుండా.. సాధారణ సబ్బు నీళ్లనే వాడాలి. కుంకుడుకాయ రసం కూడా మంచిదే. అయినా నగలు ఇంకా మెరవకపోతే ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు పోసి, అందులో కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ లేదా నాలుగు చుక్కలు డిష్వాషర్ కలపాలి. ఆ మిశ్రమంలో ఆభరణాలను పావుగంటసేపు ఉంచాలి. తర్వాత చల్లని నీటితో కడిగి పొడి బట్టతో తుడవాలి. వజ్రాలు, కెంపులు, రాళ్లు పొదిగిన ఆభరణాలకు మాత్రం ఈ పద్ధతి పనికిరాదు. వాటిని అరచేతిలో పెట్టుకుని, కొద్దికొద్దిగా సబ్బు నీళ్లు పోసుకుంటూ బేబీ బ్రష్‌తో మృదువుగా రుద్దితే సరిపోతుంది. ఎండకు వెళ్తున్నప్పుడు ఆభరణాల మీద నేరుగా సూర్యకిరణాలు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. చుట్టుపక్కల కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నప్పుడు కూడా నగలు వన్నె తగ్గుతాయి. కలుషిత జలాలతో బంగారు వస్తువులను శుభ్రం చేయకూడదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి
zirconium | నగలంటే బంగారమే.. ఈ లోహంతో తయారుచేసిన ఆభరణాలే ఇప్పుడు ట్రెండింగ్
snatch bun | స్నాచ్ బన్ కొప్పు వేసుకోవడం అంత కష్టమా?
Christmas Special | ఈ క్రిస్మస్కు ప్రత్యేకంగా కనిపించాలా? ఈ డిజైన్లను ట్రై చేయండి
Fashion | పార్టీలు, ఫంక్షన్ల కోసం సింపుల్ అండ్ ట్రెండీ డిజైన్స్
అందం.. అధికారానికి చిహ్నం.. అరబ్ నగలు.. హైదరాబాద్‌కి ప్రత్యేక అనుబంధం
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

