కరోనా పుణ్యమా అని పాతకాలపు చిట్కాలకు ప్రాధాన్యం పెరిగింది. అందులో ఒకటి.. నాభి మర్దన, బొడ్డు చుట్టూ నూనెతో మసాజ్ చేయడం. దీని ప్రస్తావన ఆయుర్వేద గ్రంథాల్లోనూ ఉందంటారు. ముందుగా నెయ్యి, వేప నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె, బాదం నూనెలలో ఏదో ఒకటి తీసుకోవాలి. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు నాభిపై రెండు మూడు నూనె
చుక్కలు పోసి, సున్నితంగా మర్దన చేయాలి.
దీనివల్ల ..