ముఖంపై మడతలు వస్తున్నాయా? అయితే ఈ పండు తినండి

Kiwi health benefits | ఒకప్పుడు అరుదుగా కనిపించే విదేశీ పండైన కివి ఇప్పుడు తక్కువ ధరకే విరివిగా దొరుకుతున్నది. విటమిన్-సి పుష్కలంగా ఉండే ఈ పండులో పోషకాలు ఎన్నో. ఇందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, జింక్ వంటి ఖనిజ లవణాలూ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ వివిధ ఆరోగ్య సమస్యలను దరిచేరకుండా చేస్తాయి. అంతేకాకుండా కివి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతూ, ముఖంపై ముడతలు రాకుండా చేస్తుంది. విటమిన్-సి లోపంతో బాధపడుతున్న వాళ్లు తరచూ కివి పండ్లు తింటే సమస్య త్వరగా తీరిపోతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Weight Loss | చలికాలంలో బరువు పెరిగిపోతున్నారా? ఈ టిప్స్ పాటించండి
Winter Food | చలికాలంలో ఈ ఫుడ్ తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా
Milk | ఏ పాలు తాగితే మంచిది? ఆవుపాలా? బర్రెపాలా?
Health tips : ఈ పప్పులతో అనారోగ్య ముప్పునకు చెక్!
Health tips | మీ వంటగదిలో ఉన్న ఈ వస్తువులతో వచ్చే లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే
allam murabba | ఖాళీ కడుపుతో దీన్ని తింటే ఏమవుతుంది?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

