Weight Loss | చలికాలంలో బరువు పెరిగిపోతున్నారా? ఈ టిప్స్ పాటించండి
Weight Loss | శీతాకాలంలో శరీరం, మనసు రెండూ బద్ధకంగానే ఉంటాయి. వ్యాయామం జోలికి వెళ్లడానికి మనసురాదు. దాంతో చలి గుప్పే మాసంలో చాలామంది బరువు పెరుగుతుంటారు. అధిక బరువు సమస్య రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.

ఆలోచించి తినాలి: రుచి కోసం కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తీసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన సూప్స్, యాపిల్, కివి, బ్లూబెర్రీ, బత్తాయి, నారింజ మొదలైన సిట్రస్ పండ్లతోపాటు పాలకూర, పుట్టగొడుగులు, సొరకాయలను ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే వాతావరణం ఎంత చల్లగా ఉన్నా, గోరువెచ్చని నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవాలి. రోజుకు నాలుగైదు లీటర్ల నీళ్లు తాగాలి.
కసరత్తు తప్పనిసరి: చలికాలంలో శారీరక శ్రమ తప్పకుండా ఉండాలి. చలి నుంచి రక్షణనిచ్చే దుస్తులు ధరించి వాకింగ్, జాగింగ్ చేయాలి. జిమ్‌కు వెళ్లేవాళ్లు బద్ధకాన్ని పక్కనపెట్టి కసరత్తులు కొనసాగించాలి.
ధ్యానంతో..: మనసు బద్దకంగా ఉన్నప్పుడు ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేరు. అలాగే చిన్నచిన్న విషయాలకే మనసు భారంగా అనిపించొచ్చు. అందువల్ల మనసు ఉత్సాహంగా ఉండేందుకు ధ్యానం తప్పనిసరిగా చేయాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Winter Food | చలికాలంలో ఈ ఫుడ్ తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా
Milk | ఏ పాలు తాగితే మంచిది? ఆవుపాలా? బర్రెపాలా?
Health tips : ఈ పప్పులతో అనారోగ్య ముప్పునకు చెక్!
Health tips | మీ వంటగదిలో ఉన్న ఈ వస్తువులతో వచ్చే లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే
allam murabba | ఖాళీ కడుపుతో దీన్ని తింటే ఏమవుతుంది?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

