ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jul 18, 2020 , 22:55:01

వాహనదారులకు జరిమానా

వాహనదారులకు జరిమానా

చౌటుప్పల్‌ రూరల్‌ : మండల పరిధిలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన 51 మంది వాహనదారులకు జరిమానా విధించినట్లు ట్రాఫిక్‌ సీఐ ముని తెలిపారు. ఉల్లంఘించిన వారిలో 13 మంది ఫోర్‌వీలర్‌ డ్రైవర్లు, 38 మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారని చెప్పారు. వారందరికీ కలిపి రూ.24,000 జరిమానా విధించామని పేర్కొన్నారు

VIDEOS

logo