నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి
ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాధకర ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలాపూర్లో గురువారం జరిగింది.
- జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన
చిట్యాల, జూన్ 25 : ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాధకర ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని తిరుమలాపూర్లో గురువారం జరిగింది.
గ్రామస్తు ల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన కంచు మౌనికబీరన్న దంపతుల కుమార్తె అన్వి (2) తోటి పిల్లలతో ఆడుకుంటూ ప కింటిలో ఉన్న నీటి తొట్టిలో ప్రమాదవశాత్తు పడింది. కొంతసేపటి తర్వా త గుర్తించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చిన్నారి ని బయటకు తీయగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

