Apps:
Follow us on:

Cobra Movie | విక్ర‌మ్ ‘కోబ్రా’ తెలుగు పోస్ట‌ర్ విడుద‌ల‌

Cobra Movie Telugu Poster | చియాన్ విక్ర‌మ్ పేరు తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండడేమో. టాలీవుడ్‌ హీరోల‌కు స‌మానంగా తెలుగులో ఈయ‌నకు క్రేజ్ ఉంది. విక్ర‌మ్ నుండి సినిమా వ‌స్తుందంటే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు ప‌రుగులు తీస్�