ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలి
ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని 5వ డివిజన్ అధ్యక్షుడు బొల్లపెల్లి పున్నం చందర్ పిలుపునిచ్చారు.
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 27: ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని 5వ డివిజన్ అధ్యక్షుడు బొల్లపెల్లి పున్నం చందర్ పిలుపునిచ్చారు. 5వ డివిజన్లో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా దాస్యం వినయ్‌భాస్కర్ ఆదేశాలమేరకు పున్నం చందర్ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా డివిజన్ ఇన్చార్జి కుసుమ లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఇంటింటికి తిరిగి ఎమ్మెల్సీ ఫామ్స్ తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ వైస్ ప్రెసిడెంట్ పండగ సాగర్, దాసరి సమ్మయ్య, కానుగంటి అరవింద, నారాయణగిరిరాజు, తాడిశెట్టి మహేష్, ప్రభాకర్, తాడిశెట్టి అనిల్, సోషల్ మీడియా విశాల్, తాడిశెట్టి రాము పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Bus | ఫ్రీ బస్ వల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్లిపోయింది సార్.. ఎమ్మెల్యే కవ్వంపల్లితో కనకయ్య ఆవేదన
NRI | కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం
Chandrayaan | వేణు ఊడుగుల సమర్పణలో కొత్త చిత్రం.. ఘనంగా ‘చంద్రయాన్’ రాకెట్ రివీల్ ఈవెంట్!
Breast Cancer | మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు.. లక్షణాలను ముందే గుర్తిస్తే చికిత్స సులభం..
Cyclone Arnab | గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. రేపు ఉదయం తీరాన్ని తాకే ఛాన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

