Ramayana | రూ. 1,500 కోట్ల క్లబ్లో ‘రామాయణం’.. 14 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర!
Ramayana | నితేశ్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రామాయణం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది.
నితేశ్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రామాయణం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన కేవలం రెండు వారాల్లోనే అంటే 14వ రోజు నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ. 1,500 కోట్ల క్లబ్లో చేరడమే కాకుండా, భారత్లో రూ. 1,000 కోట్ల గ్రాస్ మార్కును కూడా అధిగమించింది.
14వ రోజున భారతదేశవ్యాప్తంగా సుమారు రూ. 23.20 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, మొత్తం ఇండియా నెట్ వసూళ్లను రూ. 844.40 కోట్లకు చేర్చింది. కేవలం 14 రోజుల్లోనే రూ. 1,500 కోట్ల మార్కును దాటి, అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 14వ రోజు నెట్ వసూళ్లలో హిందీ వెర్షన్ రూ. 16.50 కోట్లు రాబట్టగా, మలయాళం రూ. 2.15 కోట్లు, కన్నడ రూ. 1.65 కోట్లు, తమిళం రూ. 1.60 కోట్లు, తెలుగు రూ. 1.30 కోట్లు వసూలు చేసి స్థిరమైన జోరును కొనసాగించాయి. దేశీయ నెట్ వసూళ్లలో ‘ధురంధర్’ రికార్డును అధిగమించిన ఈ సినిమాతో దర్శకుడు నితేశ్ తివారీ ‘దంగల్’ తర్వాత తన ఖాతాలో రెండో రూ. 1,500 కోట్ల చిత్రాన్ని వేసుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రూ. 1,500 కోట్ల క్లబ్లో ‘రామాయణం’.. 14 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర!
MDMA drugs | ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్.. మరో నిందితుడు పరారీ
ENE Repeat Review | ‘ఈఎన్ఈ రిపీట్’ రివ్యూ: స్నేహం, సినిమా పిచ్చితో మరోసారి నవ్వించిన గ్యాంగ్!
NRI | దీక్షా దివస్ స్ఫూర్తి కొనసాగుతుంది : నాగరాజు గుర్రాల
Bihar | బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనపై నుంచి కాలువలో పడ్డ వాహనం, ఆరుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

