గ్రీన్ ఇండియా చాలెంజ్ : మొక్కలు నాటిన కారెం రవీందర్‌రెడ్డి
గ్రీన్ ఇండియా చాలెంజ్ | గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా హన్మకొండ విద్యుత్ కాలనీలోని పట్టణ ప్రకృతి వనంలో టీఎస్పీఎస్సీ మెంబర్ కారం రవీందర్ రెడ్డి మొక్కలు నాటారు.

హనుమకొండ : గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా హన్మకొండ విద్యుత్ కాలనీలోని పట్టణ ప్రకృతి వనంలో టీఎస్పీఎస్సీ మెంబర్ కారం రవీందర్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఇటీవల ఆదర్శ వివాహం చేసుకున్న నడిపెల్లి శ్రీధర్ రావు, అరుణ దంపతులచే మొక్కలు నాటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు..గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు.
ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అనే విషయాన్ని గుర్తు చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డు ఉద్యోగుల సంఘం నాయకులు మల్లికార్జున్, రామస్వామి, విద్యాసాగర్, ఈశ్వరయ్య జాగృతి నాయకులు డా. రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

