గ్రీన్ ఇండియా చాలెంజ్ | గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా హన్మకొండ విద్యుత్ కాలనీలోని పట్టణ ప్రకృతి వనంలో టీఎస్పీఎస్సీ మెంబర్ కారం రవీందర్ రెడ్డి మొక్కలు నాటారు.
హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రజల, ఉద్యోగుల ఆశలను నిజం చేసేలా ఉందని టీఎన్జీవో కేంద్ర సంఘం పూర్వ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అన్నారు. శాసనమండలిలో రెండోసారి వార్షిక బడ్జెట్‌ను ప్�