Home
Telangana
Remaining Seats Across Various Categories Colleges Under Spot Counselling Professor Jayashankar
ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీలో స్పాట్ కౌన్సెలింగ్
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల్లో బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో వివిధ క్యాటగిరీల్లో మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ పరిధిలోని వివిధ కళాశాలల్లో బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో వివిధ క్యాటగిరీల్లో మిగిలిపోయిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. శనివారం ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా, 3న తుది మాప్ అప్ రౌండ్ కౌన్సెలింగ్, 4న ఎన్ఆర్ఐ కోటా, 5న అగ్రిసెట్/అగ్రి ఇంజినీరింగ్ సెట్ అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలను www.pjtau.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

