పట్టభద్రులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలి : గండ్ర వెంకటరమణారెడ్డి
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు.
జయశంకర్ భూపాలపల్లి : గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు. అంబేద్కర్ క్రీడా మైదానంలో ఉదయం 6 గంటలకు వాకింగ్ చేస్తున్న పట్టభద్రులైన యువతను కలిశారు. అలాగే సింగరేణి టి-2 క్వార్టర్స్, కృష్ణ కాలనీ, యాదవ కాలనీ, కారల్ మార్క్స్ కాలనీల్లో భూపాలపల్లి ఇంటింటికి తిరుగుతూ పట్టభద్రులైన యువతను కలిసి ఓటర్ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.
ఓటర్ నమోదు ప్రక్రియకు నియమించిన ఇంచార్జీలను పట్టభద్రులకు పరిచయం చేస్తూ తాము నియమిం చిన ఇంచార్జీ వద్ద ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు నమోదు ప్రక్రియలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తనకు చరవాణి ద్వారా సమాచారమిస్తే తమ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓటర్ల వద్దకు వచ్చి వెంటనే సమస్యను పరిష్కరించి ఓటు నమోదు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

