ఆసరా పెన్షన్ కోసం వృద్ధుల అవస్థలు.. తప్పుగా నమోదైన గ్రామం పేరుతో ప్రయాణ భారం
ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు అవస్థలు పడుతున్నారు.
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 27: ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు అవస్థలు పడుతున్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రంగరాయిగూడెం గ్రామానికి చెందిన 11 మంది వృద్ధులు, దివ్యాంగుల పేర్లు ఇదే మండలంలో తాడికొండ గ్రామంలో నమోదు కాగా ప్రతినెల పెన్షన్ కోసం వారు ఆటోలో వెళ్లి పెన్షన్ తీసుకుంటూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వయసు మీద పడి మోకాళ్ల నొప్పులతో నడవలేక పాకుతూ పింఛన్ డబ్బుల కోసం ప్రతి నెలా 23 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రంగారాయిగూడెం గ్రామానికి చెందిన మంద వెంకట నర్సయ్య, మంద సమ్మక్క, ఈరగొని ఉప్పలయ్య, బోట్ల ఎల్లమ్మ సహా మొత్తం 11 మంది పింఛన్‌దారులు ప్రతినెల పెన్షన్ కోసం 200 రూపాయల ఖర్చు చేస్తూ ఆటోలో పోయి వస్తున్నట్లు వారు తెలిపారు. తమ సమస్యను సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించిన పరిష్కారం కాలేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో పోచంపల్లి నిఫ్ట్ డిజైనర్ తడక వైష్ణవి చేనేత స్టాల్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ.. పాదయాత్ర మొదలుపెట్టిన చిన్న నరసింహ
రైతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 35 బంతుల్లో సెంచరీ
‘వరి కొయ్యలను కాల్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

