ఏఐ ఆధారిత నైపుణ్య శిక్షణలో ఆర్ట్స్ కాలేజీ విద్యార్థుల ప్రతిభ
కాకకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ సైన్స్ కళాశాల (స్వయంప్రతిపత్తి) ఎంసీఏ విద్యార్థులు ఏఐ ఆధారిత నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచి సర్టిఫికెట్లు అందుకున్నారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 18: కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ సైన్స్ కళాశాల (స్వయంప్రతిపత్తి) ఎంసీఏ విద్యార్థులు ఏఐ ఆధారిత నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచి సర్టిఫికెట్లు అందుకున్నారు. అనుదీప్ ఫౌండేషన్, ఎస్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ‘కస్టమర్ సేల్స్ అండ్ సర్వీస్ విత్ ఏఐ’అనే శిక్షణ కార్యక్రమాన్ని జనవరి నుంచి మార్చి వరకు హనుమకొండలోని అనుదీప్ ఫౌండేషన్ స్కిల్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 135 గంటల పాటు శిక్షణ అందించారు.
ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన ఎడెలా శివాజీ గ్రేడ్-ఏ సాధించి సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ పొందారు. అలాగే కళాశాలకు చెందిన ఎంసీఏ విద్యార్థులు మేఘన, ప్రేమ్ కుమార్, రంజిత్, సాధిక, ఉష, అపర్ణ, అనూషలు కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సర్టిఫికెట్లు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్.జ్యోతి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్.ఎం.రెహమాన్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఎల్.జితేందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shaina NC | బాల్ థాకరే ఫొటోను చింపేసిన శివసేన నాయకురాలు షైనా ఎన్సీ.. రాజకీయంగా తీవ్ర దుమారం..!
Wall Collapse | కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్.. వీడియో
Panchayat Season 5 | ఫులేరా గ్రామానికి మళ్లీ స్వాగతం.. కొత్త సీజన్‌తో రాబోతున్న ‘పంచాయత్’
PP Bribe | పెద్దపల్లిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
Car Stolen With Sleeping Girl | బాలిక నిద్రిస్తున్న కారును చోరీ చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

