గొర్రెల కాపరి సాహసం
చెరువులో మునిగిన ఎడ్లు, తాతా మనవడిని గొర్రెల కాపరి సాహసం చేసి కాపాడిన ఘటన కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పుణ్యపుర్తి అయిలయ్య, ఆయన మనుమడు అశ్విత్ ఎడ్లబండిపై ఆదివారం సాయంత్రం వ్యవసాయ భూమి నుంచి ఇంటికి వస్తున్నారు.
- చెరువులో మునిగిన బండిఎడ్లు, ఆవు, తాతా మనువడు
- కాపాడిన గొర్రెల కాపరి.. ఆవు మృతి
కేసముద్రం, ఏప్రిల్ 14 : చెరువులో మునిగిన ఎడ్లు, తాతా మనవడిని గొర్రెల కాపరి సాహసం చేసి కాపాడిన ఘటన కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పుణ్యపుర్తి అయిలయ్య, ఆయన మనుమడు అశ్విత్ ఎడ్లబండిపై ఆదివారం సాయంత్రం వ్యవసాయ భూమి నుంచి ఇంటికి వస్తున్నారు. ఎడ్లబండికి వెనకాల ఆవును తాడుతో కట్టారు. ఎడ్లకు నీళ్లు పెట్టడానికి స్థానికంగా ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లారు.
అక్కడే జేసీబీతో తీసిన గుంత కనిపించక బండిఎడ్లు, ఆవు, రైతు అయిలయ్య, మనుమడు అశ్విత్ నీటిలో మునిగిపోయారు. అక్కడే గొర్రెలను మేపుతున్న గొర్రెల కాపరి గమనించి అయిలయ్య, అశ్విత్, ఎడ్లను గుంతలో నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఆవు మాత్రం నీటిలో మునిగి మృతి చెందింది. గొర్రెల కాపరి విజయ్ సాహసం చేసి రైతు అయిలయ్య, అశ్విత్, ఎడ్లను కాపాడడంతో గ్రామస్తులు అతడిని అభినందించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

