సీజన్లో తొలిసారి పెద్దవాన.. మంగళవారం రాత్రి సుమారు రెండు గంటల పాటు వర్షం
మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం పంటలపై భరోసా నింపింది. ఇప్పటికే వేసిన పంటలకు ఈ వర్షం జీవం పోయగా, సంతోషంగా రైతులు సాగుబాట పట్టడం కనిపించింది. కలుపు తీస్తూ, వరి నారుమళ్లు పోస్తూ సాగుపనుల్లో అన్నదాతలు సంబురంగా నిమగ్నంకాగా పెసర, మక్క, పత్తి మొక్కలు పచ్చగా కనిపిస్తున్నాయి.
మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం పంటలపై భరోసా నింపింది. ఇప్పటికే వేసిన పంటలకు ఈ వర్షం జీవం పోయగా, సంతోషంగా రైతులు సాగుబాట పట్టడం కనిపించింది. కలుపు తీస్తూ, వరి నారుమళ్లు పోస్తూ సాగుపనుల్లో అన్నదాతలు సంబురంగా నిమగ్నంకాగా పెసర, మక్క, పత్తి మొక్కలు పచ్చగా కనిపిస్తున్నాయి. వానకాలం ప్రారంభం నుంచి ఇదే పెద్దవాన కావడంతో సాగు పనులు జోరందుకున్నాయి. నెల నుంచి వానలు లేకపోవడం, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంటలకు ప్రతికూల పరిస్థితి నెలకొంది.

Farmers
తాజా వానలు ఆ పరిస్థితిని మార్చేశాయి. ఆరు జిల్లాల్లోనూ రైతులు వరి నాట్ల కోసం దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. పత్తి సహా ఇతర మెట్ట పంటలకు ప్రస్తుత వానలు ఊపిరి పోశాయి. రెండు, మూడు రోజుల్లో వరి నాట్లు మొదలుకానున్నాయి. కాగా మహబూబాబాద్ జిల్లా గంగారంలో 5.7, జఫర్‌గఢ్‌లో 5.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
– హనుమకొండ సబర్బన్/ నర్సింహులపేట/శాయంపేట, ఫొటోగ్రాఫర్లు వరంగల్, జూలై 5
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- Crops
- cultivating
- farmers
- happily
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

