కాజీపేట, నవంబర్ 21 : రైళ్లలో ప్రయాణించే సాధారణ ప్రయాణికులు జనరల్ టికెట్ కోసం స్టేషన్ బుకింగ్ కౌంటర్ వద్ద ఇక వేచి చూసే అవసరం లేకుండా రైల్వే అధికారులు సెల్ఫోన్లో ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. యూటీఎస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని అనేక రకాల సేవలు పొందవచ్చు. సాధారణ ప్రయాణికులు జనరల్ టికెట్‌ను క్షణాల్లోనే టికెట్ తీసుకుని ప్రయాణం చేయవచ్చు. ఈ యాప్‌లో టికెట్ ప్రింట్, సెల్ ఫోన్లో మెసేజ్‌తోనే ప్రయాణించవచ్చని రైల్వే అధికారులు వివరిస్తున్నారు.
సెల్ఫోన్లో ఇలా చేయాలి..