Jyotirao Phule | సామాజిక సంస్కరణవాది జ్యోతిరావు పూలే : వీసీ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి
Jyotirao Phule | సామాజిక సంస్కరణవాది జ్యోతిరావు ఫూలే అని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి అన్నారు.
హనుమకొండ చౌరస్తా : సామాజిక సంస్కరణవాది జ్యోతిరావు ఫూలే (Jyotirao Phule) అని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి ( VC Pratap reddy ) అన్నారు. కేయూ దూరవిద్య కేంద్ర ప్రాంగణంలోని పూలే విగ్రహాల వద్ద మహాత్మా జ్యోతిబాపూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ వల్లూరి రాంచంద్రంతో కలిసి పూలే విగ్రహాలకు పూలమాలలువేసి నివాళులర్పించారు.
వీసీ మాట్లాడుతూ సమాజంలో ఉన్న రుగ్మతలు రూపుమాపడానికి విద్యనే ఏకైక సాధనమని నమ్మి, నిమ్నవర్గాలకు ముఖ్యంగా మహిళలకు విద్యను అందించడం వల్ల సమాజంలో మార్పు వస్తుందని తెలిపారు. రిజిస్టార్ రామచంద్రం మాట్లాడుతూ పూలే ఆశయాలను కొనసాగించాలని తెలిపారు.
ఓఎస్డీ వెంకటరామిరెడ్డి, పాలకమండలి సభ్యులు బి.సురేష్‌లాల్, బి.రమ, అనితారెడ్డి, చిర రాజు, క్యాంపస్ ప్రిన్సిపాల్ మనోహర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, హాస్టల్ సంచాలకులు శ్రీనివాస్, విభాగాధిపతులు, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ సుంకరి జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

