టీజీ ఎప్సెట్లో ‘శివాని’ విశ్వరూపం
టీజీ ఎప్సెట్ ఫలితాల్లో శివాని విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. బీ స్వాతి 150, చరణ్య 2,426, సౌందర్య 3,649, నవ్య 4,435, రత్య 4,838, పూజిత 5,744, యశ్వంత్ 6,475, శ్రీశాంత్ వర్మ 6,863, ఐశ్వర్య 7,166, కృష్ణజ 7,840, అంజనాశ్రీ 8,548, జశ్వంత్ 9,018, సాయి కార్తికేయ 9,114,అన్వేశ్ 10,318, సహస్రశ్రీ 10,997 ర్యాంకులు సాధించినట్లు కరస్పాండెంట్ టీ స్వామి తెలిపారు.
హసన్పర్తి, మే 17 : టీజీ ఎప్సెట్ ఫలితాల్లో శివాని విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. బీ స్వాతి 150, చరణ్య 2,426, సౌందర్య 3,649, నవ్య 4,435, రత్య 4,838, పూజిత 5,744, యశ్వంత్ 6,475, శ్రీశాంత్ వర్మ 6,863, ఐశ్వర్య 7,166, కృష్ణజ 7,840, అంజనాశ్రీ 8,548, జశ్వంత్ 9,018, సాయి కార్తికేయ 9,114,అన్వేశ్ 10,318, సహస్రశ్రీ 10,997 ర్యాంకులు సాధించినట్లు కరస్పాండెంట్ టీ స్వామి తెలిపారు.
కొన్నేళ్లుగా కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా శివాని జూనియర్ కళాశాల విద్యార్థులు ఎప్సెట్లో మంచి ఫలితాలు సాధించి మరోసారి చరిత్ర తిరగరాసినట్లు తెలిపారు. ఈ మేరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ స్వామితో పాటు ప్రిన్సిపాళ్లు జీ సురేందర్, వీ చంద్రమోహన్, డైరెక్టర్లు టీ రాజు, ఎన్ రమేశ్, ఏ మురళీధర్, వీ సురేశ్, ఎస్ సంతోష్రెడ్డి అభినందించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

