సుబేదారి, జనవరి 5 : హనుమకొండ లష్కర్ సింగారం ప్రాంతానికి చెందిన అహ్మద్అలీ కెనడా వెళ్లేందుకు శుక్రవారం ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ టికెట్లు కొనుగోలు చేయడానికి ఆన్లైన్లో రూ.2.35లక్షలు చెల్లించాడు. టికెట్లు బుక్ కాకుండా డబ్బులు అతడి అకౌంట్ నుంచి విత్డ్రా కావడంతో మోసపోయానని తెలుసుకొని హనుమకొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.