‘సీఎం రేవంత్‌రెడ్డి-అదాని దోస్తీ’పై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతి నిధులు సోమవారం హైదరాబాద్‌లో టీ షర్టులతో నిరసన తెలిపారు.
జనగామ, హుజూరాబాద్ ఎమ్మె ల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని అసెంబ్లీ సమావేశాలకు రాకుండా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.