‘రెజోనెన్స్’ విజయఢంకా
ఎప్సెట్ ఫలితాల్లో రెజోనెన్స్ వరంగల్ కళాశాలలు సత్తా చాటాయి. జేఈఈ మెయిన్ అడ్వాన్స్, నీట్ జాతీయస్థాయి ఫలితాల్లోనే కాకుండా టీజీ ఎప్సెట్ -2026 ఫలితాల్లో కూడా తమ విద్యార్థులు ఏటా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు విద్యాసంస్థల చైర్మన్ లెకల రాజిరెడ్డి తెలిపారు.
హనుమకొండ, మే 17 : ఎప్సెట్ ఫలితాల్లో రెజోనెన్స్ వరంగల్ కళాశాలలు సత్తా చాటాయి. జేఈఈ మెయిన్ అడ్వాన్స్, నీట్ జాతీయస్థాయి ఫలితాల్లోనే కాకుండా టీజీ ఎప్సెట్ -2026 ఫలితాల్లో కూడా తమ విద్యార్థులు ఏటా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు విద్యాసంస్థల చైర్మన్ లెకల రాజిరెడ్డి తెలిపారు. డీ స్మితిక 753 ర్యాంకు, సీహెచ్ భువనేశ్వరి 878, డీ సంజన్ 925, ఏ రితిక 982 ర్యాంకు సాధించినట్లు వివరించారు.
వీరితో పాటు 291 మంది విద్యార్థులు 10 వేల లోపు ర్యాంకులు సాధించగా వారి రాష్ట్రంలోని టాప్ 10 కళాశాలల్లో సీట్లు సాధించే అవకాశం ఉందని తెపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ విజయానికి సహకరించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రెజోనెన్స్ డైరెక్టర్లు లెకల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏవో లెకల రమ్యా రాజిరెడ్డి, డీన్ బీఎస్ గోపాల్రావు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

