కరీంనగర్ కోటా ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డీ అంజిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉన్నత విద్యామండలి గురువారం విడుదల చేసిన ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్) ఫలితాల్లో ఖమ్మం నగరంలోని ప్రైవేటు కళాశాలలకు చెందిన విద్యార్థులు సత్తా చా