Warangal | వరంగల్‌లో సుష్మాస్వరాజ్ కౌంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సినయర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ కౌంస్యవిగ్రహాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేయాలని మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు అన్నారు.
హనుమకొండ రస్తా, సెప్టెంబర్ 18: తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సినయర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ కౌంస్యవిగ్రహాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేయాలని మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, గొర్రెల, మేకల పెంపకందారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీజేపీ సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్ అన్నారు. గురువారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు పార్లమెంట్లో సంపూర్ణ మద్దతు సుష్మాస్వరాజ్ ప్రకటించారని, వారి విగ్రహాన్ని వరంగల్‌తో పాటు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించి సముచితగౌరవాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. విగ్రహం ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతు తెలుపాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మంద ఐలయ్య, వంగాల సమ్మిరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
Cyber Crime | వీడియోకాల్ చేసి రూ. 2.20 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు
Ramayana | ‘రామాయణ’ విజువల్స్‌పై మళ్లీ విమర్శలు.. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ ఎక్కడంటూ నెటిజన్ల ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

