Quality seeds | నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలి : జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల
Quality seeds | రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల అన్నారు.
నెక్కొండ : రైతులకు నాణ్యమైన విత్తనాలను( Quality seeds ) మాత్రమే విక్రయించాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల ( Vijayanirmala ) అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని పలు విత్తన,ఎరువులు, పురుగు మందుల షాపులను ఆమె సోమవారం తనిఖీ చేశారు. తనిఖీల్లో పలు షాపులలో విత్తనాలకు సంబంధించిన ఇన్వాయిస్ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు పరిశీలించారు.
రైతులకు కంది విత్తనాలను అందుబాటులో ఉంచాలని, రైతులకు విత్తన కొనుగోలు సమయంలో విధిగా రశీదును ఇవ్వాలన్నారు . గడువు తీరిన పురుగుమందులను చట్ట ప్రకారం ప్రత్యేకంగా నిల్వచేయాలని, ఎరువుల నిల్వలను ఈ పాస్ యంత్రం స్టాక్ రిజిస్టర్ లో వ్యత్యాసం లేకుండా నమోదు చేయాలని సూచించారు. తనిఖీ లలో మండల వ్యవసాయ అధికారి ఏ. నాగరాజు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

