Home
Warangal-rural
National Flag Hoisted Upside Down At Tahsildar Office In Duggondi On Independence Day
జాతీయ జెండాకు అవమానం
వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం జాతీయ జెండాకు అవమానం జరిగింది. తహసీల్దార్ ఎం సమ్మక్క త్రివర్ణ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేశారు. సిబ్బంది తేరుకొని పతాకాన్ని కిందకు దించి సరిచేసి మళ్లీ ఎగురవేయడం చర్చనీయాంశంగా మారింది.
దుగ్గొండి/బయ్యారం, ఆగస్టు 15 : వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శనివారం జాతీయ జెండాకు అవమానం జరిగింది. తహసీల్దార్ ఎం సమ్మక్క త్రివర్ణ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేశారు. సిబ్బంది తేరుకొని పతాకాన్ని కిందకు దించి సరిచేసి మళ్లీ ఎగురవేయడం చర్చనీయాంశంగా మారింది.
అలాగే మహబూబాబాద్ జిల్లా బయ్యారం జీపీలో కూడా సర్పంచ్ గుగులోత్ శాంతి జెండాను తలకిందులుగా ఎగురవేశారు. గుర్తించిన సిబ్బంది కిందికి దింపు సరిచేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

