Medaram Mini Jatara | మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారులు
ములుగు(Mulugu) జిల్లా సమ్మక్క -సారక్క తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో 2027 ఫిబ్రవరి మాసంలో నిర్వహించే మేడారం మినీ జాతర(Medaram Mini Jatara) తేదీలను పూజారులు. ప్రకటించారు.
ములుగు : తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన ములుగు(Mulugu) జిల్లా సమ్మక్క -సారక్క తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో 2027 ఫిబ్రవరి మాసంలో నిర్వహించే మేడారం మినీ జాతర(Medaram Mini Jatara) తేదీలను పూజారులు. ప్రకటించారు.
2027 ఫిబ్రవరి 17 వ తేది బుధవారం నుండి 20వ తేదీ శనివారం వరకు నాలుగు రోజులపాటు మినీ జాతర ఉత్సవాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాగా, మేడారంలో ఆదివాసీ గిరిజన దైవాలు సమ్మక్క-సారలమ్మల మహాజాతరను ఆదివాసీ గిరిజన సంప్రదాయం ప్రకారం నిర్వహించడం ఆనవాతీగా వస్తోంది.

Medaram
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

