కాజీపేట రైల్వే డీజిల్ లోకో షెడ్డుకు జాతీయ అవార్డు
కాజీపేట డీజిల్ లోకోషెడ్డు ను భారతీయ రైల్వే ఉత్తమ జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. డీజిల్ లోకోషెడ్‌లో ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబర్చడం, ఒక సంవత్సరంలో అతి తకువ వైఫల్యాలు నమోదవడంతో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
కాజీపేట, ఫిబ్రవరి 8 : కాజీపేట డీజిల్ లోకోషెడ్డు ను భారతీయ రైల్వే ఉత్తమ జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. డీజిల్ లోకోషెడ్‌లో ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబర్చడం, ఒక సంవత్సరంలో అతి తకువ వైఫల్యాలు నమోదవడంతో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
ప్రస్తుతం ఈ షెడ్లో 113 డబ్ల్యూఏజీ-7 ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణ జరుగుతున్నది. కాగా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కాజీపేట డీజిల్ లోకో షెడ్ అధికారులు, సిబ్బందిని అభినందించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

